కృష్ణా జిల్లాలో కాంగ్రెసు నేత హత్య

బుచ్చయ్య హత్యకు ప్రతీకారంగానే వీరయ్యను ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వీరయ్య చౌదరి శవం శివాలయంలో పడి ఉంది. వీరయ్య హత్యకు నిరసనగా కాంగ్రెసు కార్యకర్తలు విజయవాడ - జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.












Click it and Unblock the Notifications