రాజేశ్వరి ఆత్మహత్య: హైదరాబాద్ లో ధర్నా

తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి బెదిరింపుల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజేశ్వరి మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. రాజేశ్వరిపై ఒత్తిడి తెచ్చే అవసరం తనకు లేదని, రాజేశ్వరి వివరాలు చెప్తే విన్నానని, తర్వాత వెళ్లిపోయిందని సీతా దయాకర్ రెడ్డి అన్నారు. తానేమీ రాజేశ్వరిపై ఒత్తిడి తేలేదని ఎంపిపి భారతి రెడ్డి అంటున్నారు.












Click it and Unblock the Notifications