కెవిపి తప్పుకోవాల్సిందే: మధు యాష్కీ

హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర దాగి ఉందని ఓ పత్రికలో వార్త వచ్చిందని,దీనికి హోం మంత్రి బాధ్యత వహిస్తారా అని ఆయన అన్నారు. భద్రతా సలహాదారు చైర్మన్ గా కెవిపి రామచందర్ రావును ఎందుకు నియమించారో తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నియామకంపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీదే నిర్ణయాధికారమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని సిఎల్పీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రోశయ్యనే పూర్తి స్థాయి ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. తెలంగాణ నినాదం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications