ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

కాగా, హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శామిర్ పేటలో గల నల్సార్ లా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట్రామారెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. వెంకట్రామారెడ్డి తమిళనాడు రాజధాని చెన్నైకి చెందినవాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications