కాలేజి అమ్మాయి ఆత్మహత్యపై విచారణ

తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తన కుమారై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి ఆరోపించారు. దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనూష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications