తెలంగాణ రాష్ట్రం కోసం మళ్ళీ ఢిల్లీకి కెసీఆర్

వారి నుంచి సరైన స్పందన రాకపోతే ఈ నెలాఖరు నుంచి అమరణ దీక్ష చేయనున్నట్లు తెలియవచ్చింది. అందుకే గ్రేటర్ ఎన్నికలకు టీఅర్ ఎస్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెలలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కెసీఅర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications