మాజీ సిఎం మదు కోడా ఆరోగ్యం మెరుగు

రూ. 2 వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడా రాంచీలోని వీవర్స్ మెమోరియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యం నుంచి మదుకోడా కోలుకున్న వెంటనే విచారణ కొనసాగిస్తామని ఐటీ అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు. మదు కోడాకు నోయిడా పారిశ్రామిక వాడలో కొన్ని వందల్ కోట్ల విలువ చేసే ఆస్ధి ఉన్నట్టు తాజా దర్యాప్తులో వెల్లడయింది.












Click it and Unblock the Notifications