కరవు బాధితుల కోసం రోశయ్య హామీలు

అందుకు కరువు మండలాలను ఎంపిక చేస్తున్నామన్నారు. త్వరలోనే మన్నవరంలో ఏర్పాటు చేయనున్న బీహెచ్‌ఈఎల్ ప్రాజెక్ట్‌కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని సీఎం తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.












Click it and Unblock the Notifications