పట్టాలు తప్పిన రైలు: 5గురు మృతి

ఒక ఎసి కోచ్ పూర్తిగా బోల్తా పడింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పట్టాలు తప్పిన కోచ్ ల్లోకి వెళ్లడానికి జిఆర్పీ సిబ్బంది హైడ్రాలిక్ కట్టర్స్ ను వాడుతున్నారు. అయితే నలుగురు మాత్రమే మరణించారని, 21 మంది గాయపడ్డారని జైపూర్ కలెక్టర్ కులదీప్ రాంకా చెబుతున్నారు. జైపూర్, న్యూఢిల్లీ, ఆగ్రాలకు ప్రయాణికులను చేరవేయడానికి సహాయక రైలు అక్కడికి బయలుదేరింది. బస్సులను కూడా వాడుతున్నారు.












Click it and Unblock the Notifications