జూడాల ఆమరణ నిరాహార దీక్ష

గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేపట్టారు. జూనియర్ డాక్టర్లు డిఎవోను ఘెరావ్ చేశారు. ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని వారంటున్నారు. తమ సమ్మె వల్ల సంభవించే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. శుక్రవారం ప్రభుత్వానికి, జూనియర్ డాక్టర్లకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.












Click it and Unblock the Notifications