సాక్షి బ్లాక్ మెయిల్ చేస్తోంది: బాబు

మైనింగ్ అక్రమాలు జరుగుతుంటే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఏం చేస్తున్నారని, బిజెపి నాయకత్వం ఏం చేస్తోందని ఆయన అడిగారు. కర్నాటకలో 50 మంది శాసనసభ్యులను గాలి జనార్దన్ రెడ్డి కూడగడితే బిజెపి నాయకత్వం లొంగిపోయిందని ఆయన విమర్శించారు. యెడ్యూరప్ప కళ్లనీళ్లు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవికే కళంకం తెచ్చారని ఆయన అన్నారు. పది జిల్లాల్లో కేబుల్ నెట్ వర్కు గాలి జనార్దన్ రెడ్డి చేతుల్లో ఉందని, అందర్నీ మైనింగ్ మాఫియా కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications