వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నట్లే: ఎవియస్ రెడ్డి

ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లూ చేసామని ఆయన చెప్పారు. ఏ విధమైన అవాంఛనీయమైన చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. డబ్బులు పంచడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications