ఓటు వేయకపోవడం సరి కాదు: చిరు

ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చిరంజీవి కోరారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇష్టమైనవారిని ఎన్నుకోవడానికి ప్రజలు తప్పకుండా ఓటు వేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications