ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్

సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని కృష్ణ కోరారు. గచ్చిబౌలి డివిజన్ లోని 23వ పోలింగ్ కేంద్రంలో వారిద్దరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ కూర్చోకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కృష్ణ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications