తెలంగాణను సినీస్టార్లు ఏలుతున్నారు: కెసిఆర్

ఫ్రీజోన్, మా జోన్ అంటూ తెలంగాణ ప్రాంతాన్ని అమ్ముకునేందుకు కాంగ్రెసు నాయకులు దిగజారారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను ఎలుతోంది సినిమా స్టార్లేనని ఆయన విమర్శించారు. తెలంగాణ నాయకులు, శాసనసభ్యులు ఏం తప్పు చేశారని బైండోవర్ కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇదే పద్ధతిని కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications