మందకొడిగా పోలింగ్, అక్కడక్కడా ఘర్షణలు

అలాగే పాతబస్తీ నూర్ఖాన్ బజార్‌లోని పోలింగ్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి జరపడంతో ఓటింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనలో ఫర్నీచర్, ఓటింగ్ యంత్రాలు దెబ్బతిన్నాయి. ఆసీఫ్ నగర్‌లో పీఆర్పీ అభ్యర్థి రేఖాజాన్‌పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు.
బాగ్ లింగంపల్లిలో లోక్‌సత్తా పార్టీకి చెందిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. తమ ఏజెంట్లకు ఆహారపొట్లాలు అందిస్తుండగా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతుండగా డబ్బులు పంచడంతోనే పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే కేపీహెచ్‌బీలో రగడ సృష్టించారు. కేపీహెచ్‌బీ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి హరీష్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు












Click it and Unblock the Notifications