ఆర్డీవో జీపు కిందపడి వృద్ధుడి మృతి

ఆర్డీవో వాహనాన్ని అక్కడే వదిలేసి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. సంఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను మానవతా దృష్టితో పరామర్శించనందున గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రెవె న్యూ సిబ్బంది వచ్చి సమాధానం చెప్పే వరకు రాస్తారోకో విరమించేది లేదని నిర్వాహకులు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే డివై దాసు సంఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు.












Click it and Unblock the Notifications