చలి వల్ల తక్కువ వోట్లు: రోశయ్య

హైదరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులని, ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం గురించి వారికి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ప్రజలు తమ వెసులుబాటు చూసుకుని ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications