గ్రేటర్ ఎన్నికలు: మందకొడిగా వోటింగ్

కాగా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు గాంధీ నగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూతుల్లో ఉదయం తొమ్మిది గంటల వరకు చాలా చోట్ల 20, 30 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీన్ని బట్టి పోలింగ్ ఎంత మందకొడిగా జరుగుతోందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ఇవియంలు మొరాయించాయి. హిమాయత్ నగర్ లోని రెండు చోట్ల ఇవియంలు చాలా సేపు పనిచేయలేదు. దీంతో వోటింగ్ ఆగిపోయింది.












Click it and Unblock the Notifications