రేపు, ఎల్లుండి ముఖ్యమంత్రి రోశయ్య వైజాగ్ లోనే

ఉత్తరాంధ్రా జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, వర్షపాతం, వ్యవసాయం, పశుగ్రాసం, మంచినీటి సమస్య, గ్రామీణ ఉపాధి హామీ పథకాలపై సిఎం సమీక్షించనున్నారు. అదే సమావేశంలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, సంక్షేమ వసతిగృహాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మూడవ అంశంగా వైద్యంతోపాటు జిల్లాలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లాల వారీగా ముఖ్యమంత్రి చర్చించనున్నారు. వీటితోపాటు రూరల్ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గృహ నిర్మాణం, రోడ్ల విస్తరణ పనుల ప్రారంభంలో ఆయన పాల్గొంటారు.












Click it and Unblock the Notifications