బస్సు దూసుకెళ్లి నలుగురు మృతి

బస్సు ప్రమాదంతో అంబర్ పేటలోని చేనెంబర్ బస్ స్టాప్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్సుపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సు డ్రైవర్ వెంటనే పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. బస్సు బ్రేకులు విఫలం కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications