పోలవరంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో మాత్రమే కేంద్ర మంత్రి వర్గ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని, ఇతర అనుమతులన్నీ లభించాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గురువారం తెలిపారు. ఆ స్థితిలో దాన్ని సవాల్ చేస్తూ ఒరిస్సా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం వల్ల తమ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒరిస్సా ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.












Click it and Unblock the Notifications