తల్లి చావుకు కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజినీరు

వివాహాన్ని ఘనంగా నిర్వహించడానికి అనకాపల్లిలో కళ్యాణ మండపాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ తరుణంలో శ్రీ కాంత్ పెండ్లి శుభలేఖలు ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్లాడు. గురువారం తల్లి దండ్రులకు ఫోన్ చేసి తనకు ఈ పెళ్ళి ఇష్టంలేదని శ్రీకాంత్ చెప్పడంతో ఒక్కసారిగా ఆ దంపతులు షాక్‌కు గురయ్యారు. పెళ్ళి కుమారుడు తీసుకున్న నిర్ణయంతో అవమాన భారాన్ని తట్టుకోలేక తల్లడిల్లిన తండ్రి వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను విశాఖ కె.జి.హెచ్‌కు తరలిం చారు.ప్రస్తుతం ఆయన మృత్యువుతో పోరాడుతున్నాడు.తల్లి సులోచన కూడా కుమారుని నిర్ణయం తట్టుకోలేక సమీప వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర్లు పరిస్థితిని చూసి బంధువర్గం దుఖఃసాగరంలో మునిగిపోయింది. గురువారం సాయంత్రం నూతి నుండి సులోచన మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications