తెలంగాణ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ మద్దతు

ప్రభుత్వం దమననీతిని ఆపకపోతే ప్రత్యేక ఆందోళన చేపడతామని కాంగ్రెస్ సర్కారును టీఎన్జీవో హెచ్చరించింది. టీఆర్‌ఎస్ రేపు నిర్వహిస్తున్న బంద్‌కు టీఎన్జీవో నాయకులు మద్దతు ప్రకటించారు. తెలంగాణ స్థూపం వద్దకు మౌనంగా ర్యాలీ నిర్వహించిన టీఎన్జీవో నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ అరెస్టును ఖండిస్తూ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు రాస్తారోకో, ధర్నాలు చేపట్టాయి. పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులను కార్యకర్తలు పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications