తెలంగాణ కోసం నేనూ ప్రయత్నిస్తున్నా: వి హనుమంతరావు

తెలంగాణ అంతటా శుక్రవారం కూడా ఆందోళనలు సాగుతున్నాయి. విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు సెలవులు ప్రకటించింది. మందవర్రిలో ఎంపిడివో కార్యాలయాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు. వరంగల్ లో శుక్రవారం ఆటోల బంద్ తలపెట్టారు. తెలంగాణ మట్టి మనుషుల ఫోరం ఇటాలియన్ భాషలో సోనియా గాంధీకి లేఖ రాసింది. తెలంగాణ ఇచ్చే వరకు కాంగ్రెసు నాయకుల ఇళ్లలో బట్టలు ఉతక వద్దని ఖమ్మం జిల్లాలోని ఇల్లందులోని రజక సంఘం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications