శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అడ్డంగా గోడ

కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల్లో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రానికి శుభ స్వాగతం అంటూ రాసి ప్రదర్శించిన బ్యానర్ ను సమైక్యాంధ్ర ఆందోళనకారులు తొలగించి దగ్ధం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, తెలుగుగంగ నుంచి చెన్నైకి నీటి సరఫరా నెల్లూరు జిల్లా కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వర్గీయలు ఆపేశారు.












Click it and Unblock the Notifications