తెలంగాణ లొల్లికి ముగింపు తెలియదు: చిదంబరం

నిరవధిక వాయిదాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ సమర్థించుకున్నారు. నిరంతరంగా అంతరాయాలతో సభను నడపడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తామని ఈ నెల 9వ తేదీన చిదంబరం ప్రకటన చేసిన మర్నాటి నుంచి రాష్ట్రంలో సమైక్యాంధ్ర మొదలైంది. తెలుగుదేశం శాసనసభ్యులు ప్రభుత్వ వివరణకు పట్టుబడుతూ సభను స్తంభింపజేస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications