ఎల్లుండి నుంచి కెసిఆర్ బస్సు యాత్ర

బస్సు యాత్ర వద్దని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. అయితే ఆయన వినడం లేదు. సమైక్యాంధ్రవాదులు అయోమయం సృష్టించి గందరగోళ పరిచేందుకు ప్రయత్నిస్తోందని, ఈ స్థితిలో తాను వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు.












Click it and Unblock the Notifications