లగడపాటి ఇద్దరు భార్యలనే చూసుకోలేరు: పాల్వాయి

తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించి ఆంధ్ర ప్రాజెక్టులను చేపడితే సహించబోమని ఆయన అన్నారు. నాబార్డు నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. జలయజ్ఞంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడే వారే పార్టీలో ఉంటారని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు చంద్రబాబు నుంచి విముక్తి పొందాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications