ఆత్మహత్యకు శోభారాణి బెదిరింపు, అరెస్టు

తాను తెలుగుప్రజలంతా ఒక్క తాటి మీది నిలబదడాలనేదే తన ఉద్దేశమని ఆమె చెప్పారు. కలసి ఉంటేనే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. విడిపోతే కూలిపోతామని ఆమె అభిప్రాయపడ్డారు. తాను నిరాహార దీక్ష చేస్తున్నా ఒక్కరు కూడా ఫోన్ చేయలేదని ఆమె నిష్టూరమాడారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న కెసిఆర్ ను పలు మార్లు పరామర్శించి ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికిన శోభారాణి తమ నాయకుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో తన వైఖరిని మార్చుకున్నారు.












Click it and Unblock the Notifications