కేంద్రం నిర్ణయం మార్చుకోవచ్చు: రఘువీరా

తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, మంత్రిగా ఉన్నందువల్ల లక్ష్మణరేఖ దాటడం లేదని ఆయన చెప్పారు. ప్రధాని త్వరగా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి దెబ్బ తింటుందని ఆయన అన్నారు. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఆయన శనివారంనాడు ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications