తెలంగాణ ప్రక్రియ మొదలైంది: పొన్నాల లక్ష్మయ్య

పొన్నాల లక్ష్మయ్య ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే విషయంపై ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాజెక్టులపై కూడా ఆయన చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన జల పంపకాలపై సిడబ్ల్యుసి జరుపుతున్న సమాచార సేకరణలో భాగంగా కూడా పొన్నాల లక్ష్మయ్యతో కేంద్ర జల సంఘం అధికారులు మాట్లాడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications