లగడపాటి అప్పుడెందుకు చేయలేదు: విహెచ్

తెలంగాణపై మెజారిటీ నిర్ణయం జరగాలనేది కొత్తగా వస్తోందని ఆయన అన్నారు. ఎవరికి వారు నాయకుడు కావాలని సమైక్యాంధ్ర నినాదంతో నాయకులు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు సమైక్యాంధ్రవాదులు ఉద్యమాలు చేస్తే సందేహం తలెత్తేది కాదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రవాదులు విద్యార్థులను వాడుకుంటున్నారని, విద్యార్థులు వాస్తవాలు గ్రహించాలని ఆయన అన్నారు. అంతా అయిపోయాక సమైక్యాంధ్ర పేరుతో కొందరు నాయకులు ఆందోళనకు దిగుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications