వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అల్లు అర్జున్ 'వరుడు' షూటింగ్ కు తెలంగాణ దెబ్బ

తెలంగాణ వాదులు షూటింగ్ లను అడ్డుకుంటున్న నేపధ్యంలో సినీనటుడు, నిర్మాత మోహన్ బాబు బుధవారం ముఖ్యమంత్రి రోశయ్యను కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ పై ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తాం అని కేసీఆర్ అన్న వ్యాఖ్యలపై, అలాగే కొంపల్లిలో టీఆర్ ఎస్ కార్యర్తలు తన కుమారుడు సినిమా సూటింగ్ ను అడ్డుకుని షూటింగ్ పరికరాలను ధ్వంసం చేసిన సంఘన వివరాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు.