విభేదాల ముచ్చట తర్వాత, తెలంగాణ సాధనే ముఖ్యం: కెసిఆర్

విజయశాంతితో విభేదాల విషయం విలేకరులు ప్రస్తావించగా, ఇప్పుడు విభేదాల విషయం ప్రస్తావించవద్దని కెసిఆర్ వారిని కోరారు. తమకు తెలంగాణ సాధనే ముఖ్యమని, గతంలో పార్టీ విడిచి వెళ్లినవారు వస్తే చేర్చుకుంటామని చెప్పారు. మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద రెడ్డి సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications