రెచ్చగొట్టే ధోరణిని కెసిఆర్ మానుకోవాలి: మారెప్ప

మంత్రి వర్గ విస్తరణలో సమర్థులైన వారికి మంత్రి పదవి అప్పగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ చనిపోవడం వల్ల ఫైళ్లు కదలడం లేదని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి శృతి మించుతోందని చివరికి ముఖ్యమంత్రి మాట కూడా ఎవరూ వినడం లేదని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications