గండిపేటలో తెలంగాణ కాంగ్రెసు నేతల భేటీ

తాము అనుసరించాల్సిని వ్యూహాన్ని ఈ సమావేశంలో వారు ఖరారు చేసుకుంటారు. పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టకుండా తమ డిమాండ్ ను సాధించుకునే ఉద్దేశంతో వారు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయని, అయితే అందుకు తగిన స్పష్టత, కాల పరిమితి కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని, తమ డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని వారు చెబుతున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టత, కాల పరిమితి కోసం అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. మంగళవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావును మాజీ మంత్రి, జెఎసి నాయకుడు కె. జానారెడ్డి కలుసుకున్నారు. అలాగే, కేశవరావుతో తెలంగాణకు చెందిన మరో రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు కూడా కలుసుకున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications