వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వసంత దిష్టి బొమ్మను దగ్ధం చేసిన సమైక్యవాదులు

ర్రాష్టాన్ని విభజించాలని కోరడమేగాక, హైదరాబాద్ సైతం అక్కర్లేదని వసంత వ్యాఖ్యాలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, నల్లూరి ఉషారాణి, గోగినేని ధనశేఖర్, పోలవరపు చంద్రబాబు, యెర్నేని వేదవ్యాస్, ఉమ్మడి శ్రీనివాస్ యాదవ్, నూతలపాటి సాంబశివరావు తదితరులు ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుని వసంత డౌన్‌డౌన్, సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ, దిష్టిబొమ్మను దహనం చేశారు.