మోహన్ బాబు రక్షణ కోరారు: ప్రసాదరావు

హైదరాబాదులో రేపటి నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30వ తేదీన జెఎసి బంద్ తలపెట్టినందున నగరంలో 112 అదనపు ప్లటూన్లను మోహరించినట్లు ఆయన తెలిపారు. జనవరి 3వ తేదీన విద్యార్థుల జెఎసి తలపెట్టిన విద్యార్థి గర్జనకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ హైదరాబాద్ రావద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications