ఏడాది లోపు తెలంగాణ ఖాయం: కెకె

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసిలో కాంగ్రెసు పార్టీని లక్ష్యంగా చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లక్ష్యంగా ఎంచుకున్నారని, కెసిఆర్ పట్ల కాంగ్రెసువారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్ర మంత్రి టి. జీవన్ రెడ్డి విమర్శంచారు. కాంగ్రెసు పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు తెరాస, తెలుగుదేశం పార్టీలు ప్రయత్సినస్తున్నాయని ఆయన అన్నారు. జెఎసిలో కాంగ్రెసు పార్టీని ఇబ్బంది పెట్టేడానికి ప్రయత్నం జరు గుతోందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేందుకు తామంతా సహకరించాలని కాంగ్రెసు సీనియర్ నేత అమోస్ అన్నారు.












Click it and Unblock the Notifications