రామోజీ ఫిల్స్ సిటీ వద్ద విద్యార్థుల ధర్నా

తెలంగాణ విద్యార్థులు జనవరి 3వ తేదీన తలపెట్టిన మహా గర్జనకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరారు. వారు ముఖ్యమంత్రితో మంగళవారం భేటీ అయ్యారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసివారిలో ఉన్నారు. కాగా, డిజిపి గిరీష్ కుమార్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications