మంత్రి వర్గ సమావేశానికి మేం దూరమే: జూపల్లి

కాగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తెలంగాణ మంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టత కావాలని, అందుకు తగిన కాల పరిమితి విధించాలని పార్టీ అధిష్టానాన్ని కోరడానికి ఆదివారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు మంగళవారం తిరిగి వచ్చారు. తమ భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు వారు సమావేశం కానున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసిలో చేరాలా, వద్దా అనే విషయంపై ఆలోచన చేస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications