బెజవాడ బిజెపి ఆఫీసుపై కాంగ్రెసు దాడి

బిజెపి కార్యాలయంలోని ఫర్నీచర్ ను సమైక్యవాదులు ధ్వంసం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తమపై సమైక్యవాదుల పేర కిరాయి మనుషులు దాడి చేయడానికి ప్రయత్నించారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చి తమ మీదికి కొద్దిమందిని ఉసిగొల్పారని వారంటున్నారు. ఈ దాడిలో ఒక యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని అస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కొంత మంది సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సమైక్యవాదులకు అవగాహన లేదని, అందుకే అలా చేస్తున్నారని బిజెపి నాయకులు అన్నారు. తమ అంతర్గత సమావేశంపై దాడి చేయడం మాట్లాడే హక్కును హరించడమేనని, తమ అబిప్రాయాలను వెల్లడించుకునే హక్కు తమకు ఉందని వారంటున్నారు. తమపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications