ఆస్ట్రేలియాలో మరో ఇండియన్ పై దాడి

గతవారం 21 ఏళ్ల భారత యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. పనికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని గ్రిఫిత్ లో సగం కాలిన దేహంతో భారతీయుడి మృతదేహం కనిపించింది. ఇతన్ని 25 ఏళ్ల రంజోద్ సింగ్ గా గుర్తించారు.












Click it and Unblock the Notifications