దాడులపై జగన్ అనుచరుడికి షోకాజ్

రిలయన్స్ కార్యాలయాలపై ఒక పథకం ప్రకారం దాడులు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వంశీచందర్ రెడ్డి వ్యవహారాన్ని బయట పెట్టింది. జగన్ కు ఈ దాడులోత ప్రమేయం ఉందనడానికి వంశీచందర్ రెడ్డి మెసేజ్ లు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. దాడుల వెనక జగన్ పాత్ర ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆరోపించారు.












Click it and Unblock the Notifications