రామోజీపై రిలయన్స్ ప్రేమ: ఉండవల్లి అరుణ్ కుమార్

రిలయన్స్ ఆస్తులపై రాయి వేయగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పందించిన తీరు చూస్తుంటే వారి మధ్య గల సంబంధం తెలిసిపోతోందని ఆయన అన్నారు. ఈ సంబంధంపై కూడా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజులుగా రాష్ట్రం అట్టుడికిపోతుంటే మాట్లాడని చంద్రబాబు రిలయన్స్ కార్యాలయాల మీద దాడి జరగగానే తీవ్రంగా స్పందించారని, అలా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications