ఇద్దరు వ్యాపారులను చంపిన మావోలు

అయితే బందుగావ్ బ్లాకులో కొంత మంది వ్యాపారులు వేయి ఎకరాల భూములు కొన్నారు. వారి భూములను మావోయిస్టులు సొంతం చేసుకుని, గిరిజనులకు పంచినట్లు తెలుస్తోంది. ఆ భూముల్లోకి రావద్దని వ్యాపారులను మావోయిస్టులు హెచ్చరించారని, వారి హెచ్చరికలను ఖాతరు చేయకపోడంతో మావోయిస్టులు ఆ ఇద్దరు వ్యాపారులను హత్య చేశారని అంటున్నారు. కాగా, ఖమ్మం జిల్లా చర్ల మండలం పులిగుండాల అటవీ ప్రాంతంలోని ప్రొక్లెయిన్, ట్రాక్టర్లను మావోయిస్టులు దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications