ఎన్టీఆర్ అదుర్స్ పై వెనక్కి తగ్గిన తెరాస

కాగా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో గురువారంనాడు కూడా అదుర్స్ సినిమా ప్రదర్సనను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో అదుర్స్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
