తెలుగు లిపి గ్రంధాన్ని ఆవిష్కరించిన రోశయ్య

అంతకు ముందు రోశయ్య జూబిలీహిల్స్ లో రోశయ్య భారతీయ సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. భారతీయ, తెలుగు చిత్ర పరిశ్రమలకు రఘుపతి వెంకయ్య నాయుడు ఆద్యుడు. భారత్‌లో మొదటి టాకీ, మూకీ సినిమాలను నిర్మించిందీ ఆయనే. మద్రాస్‌లోని మొదటి థియోటర్ యాజమాని, దక్షిణాది చిత్రపరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన ఆయన తెలుగువారు కావడం మనకు గర్వకారణం.












Click it and Unblock the Notifications