విశాఖ వచ్చి వేదమంత్రాలతో పెళ్ళి చేకునున్న స్పెయిన్ జంట

వృత్తి రీత్యా సైకాలజిస్టులైన ఈ జంట, భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రేమానురాగాలు, ఆత్మీయతలు తమను ప్రభావితం చేశాయని వివాహం అనంతరం విలేఖరులకు చెప్పారు. శ్రీరామ చంద్రుడి ఏకపత్నీ వ్రతం, ధర్మనిష్ట వంటివి తమకెంతో స్ఫూర్తినిస్తుంటాయని అన్నారు. వివాహ వేడుకకు వధూవరుల తల్లిదండ్రులతో పాటు 90 మంది విదేశీయులు, విశాఖ నగర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications